తల నిమిరినప్పుడు,కలవరించినప్పుడు
కనులు వెతికినప్పుడు,కల వరించినప్పుడు
శ్వాస చేరినప్పుడు, ఊపిరాడనప్పుడు
మాటలాడినప్పుడు, మూగబోయినప్పుడు
గోల చేసినప్పుడు, గోడు చెప్పినప్పుడు
తిట్టిన నాడు, వెన్ను తట్టిన నాడు
ఉన్న నాడు, లేని నాడు
ఎండనయినా నీడనయినా
వీడలేదు నిమిషమయినా
నేస్తం నువ్వో వరం!
Thursday, January 17, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
స్నేహనికి నిర్వచనం బహు బాగ వర్నివచవు మీత్రమ... నీకు జోహరు
స్నేహనికి నిర్వచనం బహు బాగ వర్నివచవు మీత్రమ... నీకు జోహరు
Post a Comment