Friday, July 5, 2013

గతం గత:

జ్ఙాపకాల ఓడలపై ప్రయాణించే బాటసారీ!
కన్నీటి కెరటాలపై ఎన్న్నాళ్ళీ సవారి?
ఈ క్షణం గతమైపోయే మునుపే మార్చుకో నీ దారి,
ఎదనదుపు చేసుకో...లేదా ఎదురోచ్చెదేంతా ఎడారి!

2 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

దుఃఖ సముద్రం- కన్నీటి కెరటాలు వీటిలో సాగితే చేరేది ఎడారి!!!!
--విచిత్రం కదూ!
బాగుందండి.

Anonymous said...

పుట్టింట్లో సంతోషంగానే ఉంటారు, అత్తింట్లోకి వచ్చేసరికి నాకు అత్త ఉంది అని ఏడుస్తారు


http://andhrabloggers.blogspot.in